తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా ‘కణ్మణి రాంబో ఖతీజా’. ఈ సినిమాలో నయనతార,సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి విఘ్నేష్ శివం దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన 'టూ టూ టూ’ అనే సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa