కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిన్ని'. ఈ సినిమాకి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో 7G బృందావన్ కాలనీ డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటించాడు.తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమా డైరెక్టుగా ఓటిటిలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మే 6 నుండి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa