ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్‌కు మద్దతు.. మ్యాజిక్ ఫిగర్ 118కు చేరుకున్న TVK

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 08, 2026, 04:12 PM

తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కు చేరుకుంది. VCK, CPI (Marxist), CPI పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై వస్తున్న వార్తలను AIADMK ఖండించగా, గవర్నర్ ఇచ్చిన గడువు వరకు వేచిచూడాలని DMK పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa