కిసాన్ డ్రోన్లతో గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకుల ఏర్పాటు కోసం ఎంప్యానల్ అయిన ఏజెన్సీని మరో ఏడాది కొనసాగించడానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.52.16కోట్లకు గడువు ముగిసినందున ఆ నిధులను వినియోగించడానికి 2024-25లో ఎంప్యానల్ అయిన ఏజెన్సీని ఈ ఏడాది కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa