ట్రెండింగ్
Epaper    English    தமிழ்

TVK ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది?.. రాజ్యాంగం చెప్పేదేంటి?

national |  Suryaa Desk  | Published : Fri, May 08, 2026, 11:50 AM

తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం 234 సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి 118 సీట్లు అవసరం. ఒకవేళ టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అసెంబ్లీ బలం గణనీయంగా తగ్గిపోతుంది. రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన తర్వాత గవర్నర్ ఇతర పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరూ స్థిరమైన మెజారిటీ నిరూపించలేకపోతే, ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది. అయితే సుప్రీంకోర్టు ఎస్‌.ఆర్‌. బొమ్మాయ్ తీర్పు ప్రకారం, మెజారిటీ నిరూపణ అసెంబ్లీ ఫ్లోర్‌పైనే జరగాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa