కమల్ హాసన్ నటించిన సినిమా `విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలులో నటించారు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.ఈ సినిమా జూన్ 3న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa