ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తదుపరి సినిమా కోసం చెఫ్‌గా మారిన స్టార్ యాక్ట్రెస్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 11:56 AM

మహేష్ పి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో నవీన్ సరసన బబ్లీ బ్యూటీ అనుష్క శెట్టి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 37 ఏళ్ల అమ్మాయి అండ్ 27 ఏళ్ల అబ్బాయి మధ్య ప్రేమ ట్రాక్ చుట్టూ ఈ సినిమా వెళ్లనుంది అని సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్‌గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. UV క్రియేషన్స్ ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa