తమిళ స్టార్ తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కి తన కెరీర్లో ఏది 66వ సినిమా. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా 2023 సంక్రాంతి విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa