ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని ఖరారు చేసిన 'జయమ్మ పంచాయితీ'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 08:43 AM

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో యాంకర్ సుమ కనకాల నటించిన 'జయమ్మ పంచాయతీ' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో దినేష్ కుమార్, షాలిని ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం జూన్ 14, 2022న ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa