హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ యంగ్ హీరోయిన్ ఆదిత్ అరుణ్ జంటగా నటించిన మూవీ 24 కిస్సెస్. మిణుగురులు ఫేమ్ అయోధ్య కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో కొన్ని సన్నివేశాలు హాట్ గా ఉన్నా, డైలాగ్స్ మాత్రం ఆలోచించే విధంగా కట్ చేశారు.. ఈ మూవీ హీరో అదిత్ అరుణ్ ఇంతకుముందు తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు , ఇక హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ మూవీలో స్కిన్ షోకి ఏమాత్రం అడ్డంకి చెప్పకపోవడం విశేషం. ఈ చిత్రంలో అరుణ్ అదిత్ కు లిప్స్ ని అందించి అధర మధురాలను ఆస్వాధించింది. తాజాగా విడుదలైన 24 కిస్సెస్ ట్రైలర్ ను మీరూ చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa