ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2022 బెస్ట్ మూవీ అంటూ హాలీవుడ్ సర్దిఫై చేసిన ఇండియన్ చిత్రమేదో తెలుసా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 01:45 PM

ప్రముఖ అమెరికన్ దినపత్రిక లాస్ ఏంజెల్స్ (LA TImes) టైమ్స్, 2022 లో ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో ది బెస్ట్ అని ఒక జాబితాను విడుదల చెయ్యగా, అందులో ఒక ఇండియన్ సినిమా కూడా ఉండడం నిజంగా గ్రేట్. అందరూ ఊహించినట్టుగా ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమానే.
రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ మల్టీస్టారర్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభంజనం సృష్టిస్తుంది. ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుండి ఈ సినిమాకు హాలీవుడ్ సెలెబ్రిటీలు మరియు ప్రేక్షకుల ప్రశంసలు మరీ ఎక్కువైపోయాయి. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య హై బడ్జెట్ తో నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa