ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్‌లో సాయి ప‌ల్ల‌వి బెస్ట్ ఫ్రెండ్స్ వీరే..

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 02:05 PM
టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం ఈమెకు స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో తనకు రానా, నాగచైతన్య బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పుకొచ్చింది. త‌న ఫ్యామిలీలాగా త‌న‌పై కేర్ తీసుకుంటార‌ని తెలిపింది. కాగా ఈ ఇద్ద‌రి సినిమాల్లో సాయి ప‌ల్ల‌వి న‌టించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa