మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటించిన 'పక్కా కమర్షియల్' సినిమా జూలై 1న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ అండ్ GA2 పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది.
పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్ ::
నైజాం: 4 కోట్లు
సీడెడ్: 2 కోట్లు
ఆంధ్రప్రదేశ్: 7.50 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ:- 13.50కోట్లు
KA+ROI: 0.50కోట్లు
OS : 1.20కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 15.20కోట్లు