శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయి మంజ్రేకర్ నటించిన "మేజర్" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 33.04 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం -8.26కోట్లు
సీడెడ్ –1.99కోట్లు
UA –2.25కోట్లు
ఈస్ట్ –1.45L
వెస్ట్ -94L
గుంటూరు -1.25కోట్లు
కృష్ణ -1.26L
నెల్లూరు –71L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కల్లెక్షన్స్ :18.13కోట్లు (30.38కోట్ల గ్రాస్)
KA + ROI:2.19కోట్లు
హిందీ: 6.68కోట్లు
OS:6.33కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:33.04 కోట్లు (62.68కోట్ల గ్రాస్)