ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకుతో దిల్ రాజు ఫోటో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 03:19 PM
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు రెండేళ్ల క్రితం తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈయనకు ఓ కుమారుడు జన్మించడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే దిల్ రాజుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన కొడుకును ఎత్తుకొని ఉన్న ఆ ఫోటో వైరల్ అవుతోంది. హాస్పిటల్ బెడ్ పై రాజు భార్య తండ్రీకొడుకులను చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com