ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత 'యశోద'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 04:32 PM

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో సమంత రూత్ ప్రభు ఒకరు. హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ డైరెక్షన్ లో సామ్ 'యశోద' ప్రాజెక్ట్ కోసం పని చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఈరోజుతో పూర్తి అయ్యినట్లు సమాచారం. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని గతంలో వార్తలు వినిపించాయి. ఈరోజు విడుదల చేసిన పోస్టర్‌ లో కూడా మూవీ మేకర్స్ విడుదల తేదీని వెల్లడించలేదు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa