శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.87 కోట్లు వసూలు చేసింది.
రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్స్ బ్రేక్ అప్
నైజాం : 1.26కోట్లు
సీడెడ్ : 66L
UA: 57L
ఈస్ట్: 39L
వెస్ట్: 21L
గుంటూరు : 33L
కృష్ణా :29L
నెల్లూరు: 16L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :3.87కోట్లు (6.55కోట్ల గ్రాస్)