విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'లైగర్'.ఈ సినిమాలో అనన్య పాండే హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.ఈ సినిమాకి ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa