ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న బింబిసార, సీతారామం, కార్తికేయ-2 సినిమాలు త్వరలోనే ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. బింబిసార సెప్టెంబర్ 9న ZEE5లో, సీతారామం సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో, కార్తికేయ-2 సెప్టెంబర్ చివరి వారంలో ZEE5లో స్టీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక మాచర్ల నియోజకవర్గం, విరుమాన్ కూడా సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa