ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘లైగ‌ర్’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 05:02 PM

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగ‌ర్‌’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఆగ‌స్టు 25న విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ అఫత్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో విజయ్ మరింత మాస్ లుక్ లో కనిపించాడు. తాజాగా రిలీజ్ అయిన రొమాంటిక్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో విజయ్, అనన్య మరింత రొమాంటిక్‏గా కనిపిస్తారు. అలాగే లిరిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa