గుర్తుందా శీతాకాలం' సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీం మంగళవారం ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్, భావన, రవి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa