నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న NBK 107 సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది.
సినీ ఇండస్ట్రీలోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చి 48 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో డైరెక్టర్ గోపీచంద్ ట్విటర్ వేదికగా ఓ సెల్ఫీ ఫొటోను షేర్ చేశాడు. ఇందులో బాలయ్యతో పాటు హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉంది. ఫొటోలో బాలయ్య లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa