నిఖిల్ నటించిన 'కార్తికేయ-2' పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని దేవి 70MMలోనూ ఈ మూవీ ఆడుతోంది. కాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 1న 'జల్సా' రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై
ఉన్న గౌరవంతో దేవి థియేటర్ లో కార్తికేయ-2 తీసేసి జల్సా వేయడానికి థియేటర్ యాజమాన్యంతో నిఖిల్ మాట్లాడి ఒప్పించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ నిఖిల్ ని పొగుడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa