ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సారా అలీఖాన్ తో డేటింగ్ చేస్తున్న స్టార్ క్రికెటర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 31, 2022, 11:55 AM

బాలీవుడ్ నటి సారా అలీఖాన్, టీమిండియా క్రికెటర్ శుభ్ మన్ గిల్ డేటింగ్ లో ఉన్నారు. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో సారా టెండూల్కర్తో గిల్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వారిద్దరికీ బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కొత్త జంటపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa