టీవీ యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించిన జోర్దార్ సుజాత, బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. కొంత కాలంగా జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్‌తో ఆమె ప్రేమలో ఉంది. ఇద్దరూ జబర్దస్త్ స్కిట్‌లలో కనిపిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో తమ పెళ్లి ఎప్పుడో ఈ జంట రివీల్ చేసింది. 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో వారికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa