ఖడ్గం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కిమ్ శర్మ ఆ తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ తో డేటింగ్ చేసి వార్తలలోకి ఎక్కింది. ఈ ఇద్దరికి బ్రేకప్ కావడంతో 2010లో అలి అతడిని పెళి చేసుకుంది.. ఆరేళ్ల కాపురం తర్వాత అలికి విడాకులిచ్చేసింది.. ఇప్పడు వర్ధమాన బాలీవుడ్ హీరో హర్ష వర్ధన్ రాణేతో డేటింగ్ చేస్తున్నది.. హర్షవర్ధన్ రాణే తో ఎంజాయ్ చేస్తోంది . కుర్ర హీరోయిన్ లాగా అతడితో బైక్ రైడింగ్ జాయింట్ గా చేస్తూ పరవశించిపోతోంది. తాజాగా హర్షవర్దన్ రాణే తో కలిసి బైక్ రైడింగ్ కెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయిa
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa