యువ నటసామ్రాట్ నాగ చైతన్య ప్రేమమ్ ఫేమ్ చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం సవ్యసాచి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. . ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ నేపథ్యంలో ఈ మూవీలోని వై నాట్ సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది..చైతూ, నిధిల మధ్య చిత్రీకరించిన ఈ సాంగ్ కు ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు.. మీరూ ఈ సాంగ్ ను చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa