బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హాట్ ఫొటోషూట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అటు ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూనే.. ఇటు గ్లామర్ విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ ఫొటోషూట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడియెన్స్, నెటిజన్ల అటెన్షన్ డ్రా చేసేందుకు ఈ బ్యూటీ ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంటుంది. గతంలో న్యూడ్ గా ఫొటోషూట్ చేసి షాకిచ్చిన ఈ కుర్ర హీరోయిన్ లేటెస్ట్ ఫొటోషూట్ మతిపోగొడుతోంది.
తాజాగా కియారా పంచుకున్న ఫొటోల్లో గ్లామర్ షో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. న్యూ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ యంగ్ బ్యూటీ చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న కియారా గ్లామర్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తోంది.ఈ ఫొటోట్లో ఢిఫరెంట్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చింది. ఇందులో ఒక అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోసింది. కేవలం హెవీ డిజైన్డ్ బ్లేజర్ మాత్రమే ధరించి.. బ్రా లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చింది. మెడలో హారం వేసుకొని ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. కియారా క్లీన్ క్లీవేజ్ షోకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కి అవుతున్నారు.