ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 16న సుదీప్ "K3 కోటికొక్కడు"

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 03:27 PM

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా, శివ కార్తిక్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "కోటిగొబ్బ 3". 2021లో కన్నడలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగులో "K3 కోటికొక్కడు" టైటిల్ తో విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 16వ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా ఈ సినిమాతోనే తెరంగేట్రం చేసింది. ఇంకా శ్రద్దా దాస్, రవికుమార్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం 2016లో విడుదలైన కోటిగొబ్బ 2 కు సీక్వెల్ గా తెరకెక్కింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa