ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు సాయంత్రం "కృష్ణ వ్రింద విహారి" టైటిల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 02:50 PM

ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ "కృష్ణ వ్రింద విహారి" సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చెయ్యడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్ళబట్టి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగశౌర్య ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ టైటిల్ సాంగ్ ను ఈ అర్జు సాయంత్రం 04:02 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు.
అనీష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో షెర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తుంది. మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa