తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన సినిమా 'సర్దార్'. ఈ సినిమాకి పి.ఎస్ .మిత్రన్ దర్సకత్వం వహించారు.ఈ సినిమాలో రాశి ఖన్నా,రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో కార్తీ వైవిధ్యమైన పాత్రలో నటించారు.ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమా దీపావళి పండుగ రోజున థియేటర్లో రిలీజ్ కానుంది.