మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది.ఈ సినిమాకి ఆ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ సినిమాని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు కలిసి నిర్మించాయి. ఈ సినిమా రేపు సెప్టెంబర్ 30న థియేటర్లో రిలీజ్ కానుంది.