సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాని నవంబర్ 4న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాని త్రీడీ వెర్షన్‌లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa