ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహా ఓటిటిలో రాబోతున్న మరొక ఇంటరెస్టింగ్ మూవీ "ఉనికి"

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 02:47 PM

ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల, అప్పాజీ అంబరీష దర్భ, మహేష్ ఆచంట తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం "ఉనికి". రాజ్ కుమార్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ బొబ్బూరి నిర్మించారు. పెద్దపల్లి రోహిత్ సంగీతం అందించారు.
క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి రివ్యూలు వచ్చాయి. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ ఐదవ తేదీ నుండి ఉనికి మూవీ ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు ఆహా సంస్థ అధికారిక ప్రకటన చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa