జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "బనారస్". జయతీర్థ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్, అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు.
సోమవారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ పట్ల అన్ని భాషల ప్రేక్షకులు కూడా విశేష ఆదరణ కనబరచడంతో, యూట్యూబులో ఈ ట్రైలర్ కి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇందులో హీరో ఒక ఆస్ట్రోనాట్ మరియు టైం ట్రావెలర్.
అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో నవంబర్ నాల్గవ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa