ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది సాయికుమార్ ఫన్ ఫిల్డ్ "క్రేజీ ఫెలో" ట్రైలర్ చూసారా ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 05:00 PM

యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "క్రేజీ ఫెలో". సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఫణికృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.



లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఫన్, లవ్, యాక్షన్ ... అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ చాలా బాగుంది. మరి, సినిమా హిట్టవ్వాలంటే, వెండితెరపై ఆది సాయికుమార్ మ్యాజిక్ చెయ్యాల్సిందే.



దిగాంగాన సూర్యవన్షి, మిర్ణా మీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ మూవీ అక్టోబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa