చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రం ద్వారా అనన్య నాగెళ్ల తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె తన గ్లామరస్ ట్రీట్‌తో అబ్బాయిలను పిచ్చెక్కిస్తుంది. ఆమె నడుము అందాలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది.