దసరా రోజున (బుధవారం) పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతిముత్యం కూడా ఎల్లుండే రిలీజ్ కానుంది. ఇక ఓటీటీలో ఇదే రోజున జీ5లో కార్తికేయ-2 స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దర్జా సినిమా, లయన్స్ గేట్‌ప్లే లో ఉనికి స్ట్రీమింగ్ కానున్నాయి.