మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసనతో కలిసి జపాన్ లో RRR ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆపై జపాన్ నుండి ఆఫ్రికాకు పర్సనల్ ట్రిప్ మీద ఇద్దరూ కలిసి వెళ్లారు. ఈ రోజే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఈ మేరకు వారి ఎయిర్పోర్ట్ వీడియో మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా రాంచరణ్, ఉపాసన కలిసి ఆఫ్రికా వైల్డ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ఇద్దరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa