అల్లరి నరేశ్ హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఆనంది హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాని నవంబర్ 25న రిలీజ్ చేస్తునట్టు చిత్రబృందం తెలిపారు.ఈ సినిమాని హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు నిర్మించారు.