ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనసభ నుండి బిగ్ ఎనౌన్స్మెంట్ ... అతి త్వరలోనే ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 05:20 PM

ణు మండికంటి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం "శాసనసభ". ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ భకుని, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.


పోతే, కొంచెంసేపటి క్రితమే ఈ సినిమా నుండి బిగ్ ఎనౌన్స్మెంట్ రాబోతుందని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. టాలీవుడ్ క్రేజీ సింగర్ మంగ్లీ పాడిన ఒక పార్టీ సాంగ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.


ఈ సినిమాలో హీరోయిన్ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa