ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడివిశేష్ తో నటించాలని ఉంది - కేరళ యంగ్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 07:20 PM

బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మాళవికా సతీషన్. విశ్వంత్ హీరోగా చేసిన ఆ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై డీసెంట్ హిట్ అయ్యింది.


తాజాగా మాళవిక సోషల్ మీడియాలో జరిగిన ఒక ఇంటిరాక్షన్ సెషన్లో భాగంగా తనకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, నాని అంటే ఇష్టమని చెప్పింది. ఆ తరువాత అడివిశేష్ సినిమాలంటే తనకు పిచ్చి అని చెప్పింది. శేష్ ఎంచుకునే థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ తనకు బాగా నచ్చుతాయని చెప్పింది. ఎందుకంటే తనకు కూడా ఆ జానర్ అంటే బాగా ఇష్టమట మరి. త్వరలోనే ఇద్దరం కలిసి ఒక సినిమాలో నటిస్తే బావుణ్ణని కోరుకుంది ఈ కేరళ కుట్టి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa