యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ ఎంట్రీకి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. నటసార్వభౌముడి మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన బాల నటుడి నుంచి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరించిన తీరును ట్విట్టర్ వేదికగా అభిమానులు వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa