సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం "జైలర్". నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా కొంతసేపటి క్రితమే జైలర్ ఆన్ సెట్స్ లొకేషన్ నుండి చిన్న వీడియో గ్లిమ్స్ విడుదలైంది. చూస్తుంటే, జైలర్ ఔటండౌట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa