ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే రీ రిలీజ్ కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ "బాద్షా"

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 07:11 PM

జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం "బాద్షా". శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకుడు. 2013లో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది.


తాజాగా రేపు ఈ సినిమా థియేటర్లకు మరోసారి రాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ కు 22 ఏళ్ళు నిండిన సందర్భంగా బాద్షా రీ రిలీజ్ అవుతుంది.


పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. హీరోయిన్ రీతూవర్మ ఈ సినిమాతోనే నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa