ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిప్పీగా వచ్చేస్తోన్న కార్తికేయ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 02, 2019, 02:13 PM

ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా నటించే నూతన చిత్రం హిప్పీ. . టి.ఎన్‌.కృష్ణ దర్శకత్వంలో వీ క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి థాను ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కొనసాగుతున్న‌ది.. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకురానుంది.ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో జె.డి.చక్రవర్తి, దిగంగన, జబ్బాసింగ్‌, బ్రహ్మాజీ తదితరులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: టి.ఎన్‌.కృష్ణ, కాశీ నడింపల్లి, సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న, పాటలు: అనంత శ్రీరామ్‌, ఎడిటింగ్‌:ప్రవీణ్‌ కె.ఎల్‌., స్టంట్స్‌:దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: మిసన్‌ ఫెర్నాండెజ్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa