ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ "ఖైదీ" సీక్వెల్లో ఫేమస్ యాక్టర్ కం డైరెక్టర్ ..??

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 01:33 PM

కోలీవుడ్ నటుడు కార్తీ కెరీర్ లో బిగ్ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది "ఖైదీ". లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రెండవ సినిమాగా వచ్చిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ కు పాన్ ఇండియా ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


ప్రస్తుతం తలపతి విజయ్ తో ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్న లోకేష్ ఆపై ఖైదీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో ఖైదీ సీక్వెల్ పై కోలీవుడ్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ప్రముఖ నటుడు, దర్శకుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఖైదీ సీక్వెల్ లో నెగిటివ్ రోల్ లో నటించబోతున్నట్టు టాక్. మరైతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com