యంగ్ హీరో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం "అహ నా పెళ్ళంట". ఈ సినిమాతో రాజ్ తరుణ్ డిజిటల్ డిబట్ చేస్తున్నారు. థియేటర్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటిటి రిలీజైన ఈ సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
రీసెంట్గానే అహ నా పెళ్ళంట చిత్రం జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకొచ్చింది. రికార్డు బ్రేకింగ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఇప్పటికే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆమని, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తమడా మీడియా నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa