నటసింహం నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను... మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో- డైరెక్టర్ కాంబో. వీరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
నిన్న IFFI లో అఖండ సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ముగ్గురూ కలుసుకోవడం జరిగింది. ముగ్గురూ కలిసి ఫోటో కూడా దిగారు. బ్లాక్ బస్టర్ కాంబో బాలకృష్ణ, బోయపాటి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ పిక్ కాస్తా వైరల్ గా మారింది. మళ్ళీ ఈ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa