ఓరి దేవుడా సినిమా నుండి రీసెంట్గా రిలీజైన గుండెల్లోనా వీడియో సాంగ్ కు యూట్యూబులో వీక్షణల వెల్లువ కురుస్తుంది. ఇప్పటివరకు యూట్యూబులో ఈ పాటకు 8.4 మిలియన్ వ్యూస్, 131 కే లైక్స్ వచ్చాయి. కోలీవుడ్ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ వాయిస్ లో ఈ పాట మరింత మెలోడియస్ గా, ఉత్సాహకరంగా ఉంటుంది. ఈ పాటను లియోన్ జేమ్స్ స్వరపరిచారు. అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఈ సినిమాలో ఆశాభట్ కీరోల్ ప్లే చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa